జూన్ 11న టీఎస్‌ సెట్

ouఅసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ షిప్‌నకు అర్హత సాధించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్)కు ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో నిర్వహించే తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీఎస్‌ సెట్) నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నెల 22 నుంచి మార్చి 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. రూ. 1,500 అపరాద రుసుంతో మార్చి 30 వరకు. రూ. 2 వేల ఫైన్‌తో ఏప్రిల్ 6 వరకు… రూ.3 వేల ఫైన్‌తో మే 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం. మే 20 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జూన్ 11న పరీక్ష నిర్వహణ. ఏడు రీజినల్ సెంటర్లల్లో పరీక్షను నిర్వహించనున్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy