జూన్ 26 న రుద్రమదేవి..!

ET00016235అనుష్క, రానా ప్రధాన పాత్రలలో నటించిన మూవీ రుద్రమదేవి. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయినా ఇంకా రిలీజ్ కాలేదు. అయితే ఈ మూవీ ఈ నెల 26 న రిలీజ్ అవుతున్నట్లు డైరెక్టర్ గుణ శేఖర్ కన్ఫర్మ్ చేశాడు. ప్రస్తుతం మూవీ ఫైనల్ మిక్సింగ్ జరుగుతుందని.. రీసెంట్ గా రీరికార్డింగ్ పూర్తయిందని చెప్పారు. తెలుగు, తమిళం, మలయాళంలో జూన్ 26 న ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు గుణ శేఖర్ తెలియజేశాడు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy