జేపీ 100 రోజుల స్వరాజ్ యాత్ర

jayaprakash-narayanaప్రజా సమస్యలపై స్వరాజ్ యాత్ర కు రెడీ అయ్యారు లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ. ఈ నెల 15 నుంచి యాత్రను ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 13, తెలంగాణలోని 31 జిల్లాల్లో యాత్ర చేయనున్నట్లు తెలిపారు జేపీ. విద్యా, ఆరోగ్యం అందరికి అందాలన్న జయప్రకాశ్ నారాయణ…సమస్యల పోరాటంలో టెక్నాలజీ వాడుకుంటామన్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy