టచ్ చేశాడంటూ.. కానిస్టేబుల్ పై చార్మీ ఫిర్యాదు

charmi-sitతన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఎక్సైజ్ కానిస్టేబుల్ పై సిట్ అధికారులకు ఫిర్యాదు చేశారు సినీ నటి చార్మీ. సిట్ విచారణ కోసం అబ్కారీ ఆఫీసులోకి వెళ్లే సమయంలో మహిళా కానిస్టేబుల్స్‌ ఉన్నప్పటికీ తనను తాకుతూ శ్రీనివాస్‌ అత్యుత్సాహం ప్రదర్శించాడని తెలిపారు. ఈ ఘటనతో తాను ఒక్కసారిగా తాను షాక్‌కు గురైనట్లు చార్మి వెల్లడించినట్లు సమాచారం.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy