టాలీవుడ్ లో మరో విషాదం – పొట్టిరాంబాబు మృతి

potti-rambabuకామెడీతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన అలరించిన యాక్టర్ పొట్టి రాంబాబు… అనారోగ్యంతో చనిపోయారు. ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాంబాబు.. దాదాపు 40 సినిమాల్లో నటించారు. క్లాస్ రూమ్, చంటిగాడు సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. పులిరాజా ఐపీఎస్ పేరుతో హీరోగా మారే ప్రయత్నం చేశారు. అదే సమయంలో.. మెదడులో రక్తం గడ్డ కట్టి స్ట్రోక్ రావడంతో… మంగళవారం ఉదయం చనిపోయారు.

puliraja_ips_movie potti-rambabu-puliraja-ips Comedian-Potti-Rambabu-Passed-Away

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy