టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

downloadఆసియా కప్ లో రెండో మ్యాచ్ లో టీమిండియా బంగ్లాదేశ్ తో తలపడనుంది. దీనిలో భాగంగా టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ను ఎంచుకుంది. బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఈ టోర్నీకి గాయాల కారణంగా ధోని వైదోలగాడు. టీమిండియా బాధ్యతలను విరాట్ కోహ్లీ తీసుకున్నాడు. ఇక ధోని ప్లేస్ లో వికెట్ కీపర్ గా దినేష్ కార్తీక్ వికెట్ కీపర్ గా టీంలోకి చేరాడు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy