టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న హైదరాబాద్

KOLJIPL మ్యాచ్ లో భాగంగా ఈ రోజు (ఏప్రిల్-14) సాయంత్రం 8 గంటలకు స‌న్‌రైజర్స్ హైద‌రాబాద్- కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరుగనున్న మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది హైద‌రాబాద్. కోల్‌ క‌తా ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. విజయంపై రెండు జట్లు ధీమాగా ఉన్నాయి.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy