టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న కోల్ కతా

CRIKIPL-11 లో భాగంగా క్వాలిఫ‌య‌ర్-2లో ఇవాళ (శుక్రవారం,మే-25) స‌న్ రైజ‌ర్స్‌ హైద‌రాబాద్, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్లు హోరీ హోరీగా త‌ల ప‌డ‌నున్నాయి. టాస్ గెలిచిన కోల్‌క‌తా ఫీల్డింగ్ ఎంచుకుంది…దీంతో హైద‌రాబాద్ బ్యాటింగ్ చేయ‌నుంది. కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ ఈ మ్యాచ్ కు వేదిక కానుంది.

ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడుతుంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy