టాస్ గెలిచి ఫీల్డింగ్.. వైజాగ్ వన్డేలో భారత్

rohithవైజాగ్ వన్డేలో భారత జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌శర్మ పర్యాటక జట్టుకు బ్యాటింగ్‌ అప్పగించాడు. ప్రస్తుతం 1-1తో సమంగా ఇరుజట్లు నిర్ణయాత్మక మూడో వన్డేలో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని సర్వశక్తులతో బరిలోకి దిగుతున్నాయి. విశాఖలో భారత్‌కు మెరుగైన రికార్డు ఉండటంతో భారత్‌ విజయం తథ్యమని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy