టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్

matchభారత్‌తో జరుగుతున్న ఐదో వన్డేలో టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ హోల్డర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి మూడు వన్డేల్లో నిరాశపరిచిన వెస్టిండీస్ అనూహ్యంగా నాలుగో వన్డేలో గెలిచి 2-1తో సిరీస్‌లో సజీవంగా నిలిచింది. దీంతో సిరీస్‌పై కన్నేసిన భారత్ ఐదో వన్డేలో తప్పక గెలవాల్సి ఉండగా.. సొంతగడ్డపై సిరీస్‌ని సమం చేయాలని వెస్టిండీస్ ఉవ్విళూరుతోంది. భారత్ తుది జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లి ఎలాంటి మార్పులు చేయలేదు.

భారత్ జట్టు: అజింక్య రహానె, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, దినేశ్ కార్తీక్, మహేంద్రసింగ్ ధోని, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్య, జడేజా, కుల్దీప్ యాదవ్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy