టీఆర్ఎస్ గ్రేటర్ అభ్యర్థుల్లో తొలి 60 మంది వీళ్లే…

greater-trs-v6గ్రేటర్ ఎన్నికల తొలి జాబితా రిలీజ్ చేసింది టీఆర్ఎస్. తొలి జాబితాలో 60 డివిజన్ల అభ్యర్థులను ప్రకటించింది. వీరిలో 24 మంది బీసీలు, ఎస్సీల్లో నలుగురు మాదిగ, ఒకరు మాల, 16 మంది మైనార్టీలు, 15 మంది జనరల్ అభ్యర్థులు ఉన్నారు. అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం పాటించామన్నారు పార్టీ సీనియర్ లీడర్, రాజ్యసభ ఎంపీ కేకే. అభ్యర్థుల ఎంపికలో సహకరించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కృతజ్ఞతలు తెలిపారు. 100 సీట్లు గెలుస్తామని.. సొంత బలంతోనే మేయర్ పీఠం కైవసం చేసుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు కేకే.

 

టీఆర్ఎస్ అభ్యర్థులు: 

  • మీర్ పేట         గొల్లూరి అంజయ్య
  • హబ్సీగూడ       బేతి స్వప్న
  • సైదాబాద్          సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి
  • గుడిమల్కాపూర్   బంగారు ప్రకాష్
  • సోమాజిగూడ       అట్లూరి విజయలక్ష్మీ
  • కాచిగూడ             చైతన్య కన్నాయాదవ్
  • గచ్చిబౌలి              కొమిరెశెట్టి సాయిబాబా
  • గాంధీనగర్            ముక్తా పద్మానరేష్
  • ముషీరాబాద్         యడ్ల భాగ్యలక్ష్మీయాదవ్
  • శేరిలింగంపల్లి          రాగం నరేంద్రయాదవ్
  • జీడిమెట్ల                పద్మా ప్రతాప్ గౌడ్
  • అల్వాల్                 చింతల విజయశాంతి రెడ్డి
  • గోల్నాక                 కలేరి జయశ్రీ
  • కొండాపూర్            అహ్మద్ పటేల్
  • మన్సూరాబాద్       కొప్పుల విఠల్ రెడ్డి
  • చైతన్యపురి            జి. విఠల్ రెడ్డి
  • బోలక్ పూర్          రెబ్బ రామారావు
  • బన్సీలాల్ పేట       కుర్మ హేమలత
  • అమీర్ పేట్            ఎన్ శేషుకుమారి
  • సనత్ నగర్            కొలను లక్ష్మీబాలరెడ్డి
  • ఘన్సీబజార్                బి. మాధవి
  • కురుమగూడ               ఉసురు పూజాఅఖిల్ యాదవ్
  • డబీర్ పూర                 మహ్మద్ అబ్దుల్ జీషన్
  • రియాసత్ నగర్            మహ్మద్ యూసూఫ్
  • సంతోష్ నగర్               మహ్మద్ అక్రముద్దీన్
  • రెయిన్ బజార్              మహ్మద్ అలియాజ్
  • మోండా మార్కెట్          ఆకుల రూప హరికృష్ణ
  • శాలిబండ                   మహ్మద్ అన్వర్
  • మొఘల్ పూర             పి వి రమణి
  • పత్తర్ ఘాట్                మీర్జా బాఖర్ అలీ
  • పురానాపూల్               మల్లిఖార్జునయాదవ్
  • చంద్రాయణగుట్ట            రాజేంద్రకుమార్
  • తలాబ్ చంచలం            ఫాతిమా
  • గౌలిపూరా                  కె మీనా
  • ఐఎస్ సదన్                సామా స్వప్నసుందర్ రెడ్డి
  • కిషన్ బాగ్                  మహ్మద్ షకీల్ అహ్మద్
  • రామ్ నాస్ పుర            మహ్మద్ అజామ్ పాషా
  • నవాబ్ సాహెబ్ కుంట      ఫర్హత్ సుల్తానా
  • జహ్నుమా                 గులామ్ నబీ
  • రామగోపాల్ పేట్           అత్తెలి అరుణగౌడ్
  • బాలానగర్                  నరేంద్రచారీ
  • కేపీహెచ్ బి కాలనీ      అడుసుమిల్లి వెంకటేశ్వరరావు
  • తార్నాక                    అలకుంట సరస్వతి
  • బౌద్ధనగర్                   ధనుంజయ దయానందగౌడ్
  • అడ్డగుట్ట                    విజయకుమారి
  • జియాగూడ                ఎ కృష్ణ
  • ఎర్రగడ్డ                      కంజర్ల అన్నపూర్ణ
  • కాప్రా                       స్వర్ణరాజు శివమణి
  • ఎఎస్ రావ్ నగర్           పావని రెడ్డి
  • యూసుఫ్ గూడ           పి సంజయ్ గౌడ్
  • బోరబండ                   బాబా ఫసియుద్దీన్
  • రహ్మత్ నగర్               మహ్మద్ అబ్దుల్ షఫీ
  • ఉప్పల్                     మేకల అనల హన్మంతరెడ్డి
  • అత్తాపూర్                  సాబియా బేగం
  • అజాంపుర                 సిద్ధలక్ష్మీ
  • ఓల్డ్ మలక్ పేట్            ఎస్ భువనేశ్వరి
  • ముసారాంబాగ్             తీగల సునారితరెడ్డి
  • చావని                      మహ్మద్ ఖలీం
  • ఉప్పుగూడ                 ఆకుల శీనయ్య
  • జంగంపేట్                  సీతారాంరెడ్డి

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy