టీఆర్టీ నిబంధనల్లో సవరణలు

twitటీచర్ రిక్రూట్ మెంట్  పరీక్ష (టీఆర్టీ) నిబంధనల్లో విద్యాశాఖ సవరణలు చేసింది. 10 జిల్లాల ప్రాతిపదికన ఉపాధ్యాయ నియామకం చేపట్టనుంది. ఈ మేరకు హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా విద్యాశాఖ సవరణ ఉత్తర్వులు జారీచేసింది. 10 జిల్లాల ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం టీఎస్‌పీఎస్సీకి వెసులుబాటు కల్పించింది. పాత విధానంలోనే స్థానికత పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy