టీడీడీసీ చైర్మన్ గా లోక భూమారెడ్డి

lokabhumareddy-475తెలంగాణ డెయిరీ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (టీడీడీసీ) ఛైర్మన్‌గా లోక భూమారెడ్డిని నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న భూమారెడ్డి..ఆదిలాబాద్ డీసీసీబీ ఛైర్మన్‌గా, 15ఏళ్లపాటు సర్పంచ్‌గా పనిచేశారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy