టీడీపీకి డోర్నకల్ ఎమ్మెల్యే గుడ్ బై ?

తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. డోర్నకల్ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ టీడీపీకి గుడ్ బై చెప్పబోతున్నారు. ఆమె త్వరలోనే టీ ఆర్ ఎస్ పార్టీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. ఎలక్షన్లలోగా టీడీపీలో తెలంగాణ ఎమ్మెల్యేలలో ఎక్కువమంది పార్టీకి బైబై చెప్పేసే అవకాశాలే ఎక్కువ. సామాజిక తెలంగాణ కోసం క్రుషి చేస్తానని పార్టీ చీఫ్ చంద్రబాబు నిన్ననే ఎనౌన్స్ చేశారు. ఈ ప్రకటన చేసిన 24 గంటలలోపే ఎస్టీ వర్గానికి చెందిన సత్యవతి పార్టీకి బైబై చెప్పేయబోవడం చూస్తుంటే, ఆయన మాటలమీద పార్టీలోనే ఎవరికీ నమ్మకం లేదనేది అర్థమవుతోంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy