టీమిండియా కోచ్ గా గంగూలే బెస్ట్: గవాస్కర్

sunilటీమిండియా కోచ్ గా గంగూలీయే దీ బెస్ట్ అంటున్నాడు ఇండియన్ లెజెండ్ క్రికెటర్ సునీల్ గవాస్కర్. నవతరం క్రికెటర్లకు దాదా అనుభవం ఎంతో ఉపయోగపడుతుందన్నాడు. భారత జట్టు హెడ్ కోచ్ గా లేదా టీమ్ డైరెక్టర్ గా ఏ పదవిలో నియమించినా గంగూలీ పూర్తి న్యాయం చేస్తాడని అభిప్రాయపడ్డాడు. దాదా కోచ్ అయితే జట్టుకు ఇతర కోచ్ ల అవసరం ఉండదన్నాడు గవాస్కర్.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy