టీ.అంజయ్య పేదల మనిషి : వివేక్

ED-181017-ANJAYYAVARDHANTH-VIS-1దివంగత నేత టీ-అంజయ్య పేదల మనిషి అన్నారు ప్రభుత్వ సలహాదారు జీ. వివేకానంద్. అంజయ్య వర్ధంతి సందర్భంగా బుధవారం(అక్టోబర్-18) హైదరాబాద్ లోని లుంబినీ పార్క్ దగ్గర ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. సీఎంగా పేదల మనస్సు గెలుచుకున్న నేత అంజయ్య అన్నారు వివేకానంద్.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy