టీ ఆర్ ఎస్ మీటింగ్ వాయిదా

రేపు జరగాల్సిన టీ ఆర్ ఎస్ సమావేశం మార్చి 3 కి వాయిదాపడింది. టీ ఆర్ ఎస్ పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేచర్ పార్టీ, పాలిట్ బ్యూరో జాయింట్ మీటింగ్ వాయిదా పడింది. కాంగ్రెస్ తో విలీనం విషయం ఈ సమావేశంలో చర్చించాలని  అనుకున్నారు. అయితే, దీనిమీద మరింత స్టడీ చేసే అవకాశం సభ్యులకు ఇవ్వడానికి అనువుగా మీటింగుని వాయిదా వేసినట్టు తెలుస్తోంది.

 

 

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy