టీ కాంగ్రెస్ లీడర్ల భేటీ

జానారెడ్డి నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కొందరు మీటయ్యారు. విలీనానికి దూరంగా ఉంటామని టీఆర్ ఎస్ చీఫ్ కేసీఆర్ చేసిన ప్రకటనపై వీరంతా మంతనాలు జరిపారు. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వ్యవహరించాలన్నది కూడా వీరు చర్చించారు. మరో కాంగ్రెస్ లీడర్ వీ హనుమంతరావు ఒక ప్రకటన చేస్తూ,  కేసీఆర్ ఈ విషయంమీద మళ్ళీ ఆలోచించాలన్నారు. గండ్ర వెంకటరమణారెడ్డి కూడా కేసీఆర్ వైఖరిని తప్పుపట్టారు ఇదే వైఖరి కంటిన్యూ అయితే, టీ ఆర్ ఎస్ అపోజిషన్ లో కూర్చోవల్సి వస్తుందని చెప్పారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy