టీ 20 ట్రై సిరీస్: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

Asia-cup-T20టీ 20 ట్రై సిరీస్ లో భాగంగా ప్రేమదాస స్టేడియం వేదికగా భారత్, బంగ్లాదేశ్ ల మధ్య బుధవారం (మార్చి-14) జరగనున్న మ్చాచ్ లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ టోర్నీలో భారత్ ఇప్పటి వరకూ ఆడిన మూడు మ్యాచ్ లలో రెండింటిలో గెలిచి ఒక మ్యాచ్ లో ఓడిపోయింది. ఇవాళ బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో విజయం సాధిస్తే భారత్ నేరుగా ఫైనల్ కు చేరుకుంటుంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy