టీ20 ట్రై సిరీస్: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

TOSSటీ20 ట్రై సిరీస్ లో ఆఖరి సమరానికి సిద్ధమయ్యాయి భారత్.బంగ్లాదేశ్. కొలంబో ప్రేమదాస స్టేడియం వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న  ఫైనల్ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. అలాగే బంగ్లాదేశ్ కూడా ఈ మ్యాచ్ లో గెలుపొందాలని చూస్తోంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy