టూరిస్టుల కోసం స్పెషల్ యాప్

appయాత్రికుల కోసం ప్రత్యేక క్యాలెండర్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ. ఇంక్రెడిబుల్ ఇండియా డిజిటల్ క్యాలెండర్ యాప్‌-2018ను శుక్రవారం (జనవరి-12) కేంద్రపర్యాటక శాఖ సహాయ మంత్రి కే జే అల్ఫోన్స్ ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా పర్యాటక శాఖ నిర్వహించే ఈవెంట్స్, పర్యాటక స్థలాలకు సంబంధించిన సమాచారం ఈ యాప్‌లో ఎప్పుటికపుడు అప్‌డేట్ కానుంది. పర్యాటక రంగాన్ని ప్రమోట్ చేయడంలో భాగంగా..వ్యక్తిగతంగా ప్రణాళికలు, ఆలోచనలను కూడా ఈ యాప్ ద్వారా అందరితో షేర్ చేసుకునే వీలుంటుంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy