టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారు : ఈటల

ETELAసమాజంలో చాలా వరకు మార్పులు వస్తున్నాయనీ, సీనియర్లు ఈ కాలం పిల్లలతో అనుభవాలు పంచుకోవాలని కోరారు మంత్రి ఈటల రాజేందర్. ఆదివారం(డిసెంబర్-17) కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో పెన్షనర్ల సమావేశానికి మంత్రి హాజరయ్యారు.సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంతో పెరిగిందనీ, కానీ కొందరు దాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పారు ఈటల.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy