టెక్నాలజీలో తెలంగాణ ఫస్ట్

TECHకొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో తెలంగాణ రాష్ట్రం ముందుందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌సిసోడియా ప్రశంసించారు. బుధవారం(నవంబర్-15) తెలంగాణ అసెంబ్లీని సందర్శించారు మనీష్‌సిసోడియా. అనంతరం ఆయన అసెంబ్లీ కమిటీ హాల్‌లో మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మనీష్‌సిసోడియా మాట్లాడుతూ.. ఢిల్లీలో టీహబ్ ఏర్పాటులో తెలంగాణతో కలిసి పనిచేస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని.. ఢిల్లీలో కాలుష్యంతో ఆకాశమే కనిపించదననారు మనీష్ సిసోడియా.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy