టెన్త్ రిజల్ట్స్ రేపే..!

357821-telegana10thరాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు ఆదివారం ఉదయం వెలువడనున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి విడుదల చేయనున్నారు. ఈ సారి పదో తరగతి పరీక్షలకు 5,51,590 మంది రెగ్యులర్ గా..  49,410 మంది ప్రైవేటు గా విద్యార్థులు హాజరయ్యారు. రిజల్ట్స్ bsetelangana.org and bse.telangana.gov.in అఫీసియల్ వెబ్ సైట్ లో ఉంటాయి.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy