టెలికాం నెట్‌ వర్క్‌ను కుప్పకూల్చాడు… హ్యాకర్‌ దెబ్బకు లైబీరియా విలవిల

  • టెలికాం నెట్‌ వర్క్‌ ను కుప్పకూల్చాడు
  • హ్యాకర్‌ దెబ్బకు విలవిల్లాడిన లైబీరియా

ఓ ప్రత్యర్థి టెలికాం కంపెనీ చేసిన పని లైబీరియా దేశ టెలీ నెట్‌ వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను కుప్పకూల్చింది. ‘లోన్‌ స్టార్‌ ’ లైబీరియాలో అతి పెద్ద టెలికాం నెట్‌ వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. దానిపై ప్రత్యర్థి సెల్‌ కామ్‌ కంపెనీ ప్రొఫెషనల్‌ హ్యాకర్‌ డానియల్‌ కయేతో దాడి చేయించింది. ఇందుకు అతడికి ఆరు లక్షల డాలర్లు ఇచ్చింది. డానియల్‌ 2015లో లోన్‌ స్టార్‌ సర్వర్లను హ్యాక్‌ చేశాడు. ఆ దెబ్బకు లోన్‌ స్టార్‌ నెట్‌ వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుప్పకూలింది. 2017లో జర్మనీకి చెందిన ఓ నెట్‌ వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నూ డానియెల్‌ పై దాడులు జరిపాడు. అతన్ని జర్మనీ అరెస్టు చేసింది. పోయిన శుక్రవారం అతను తన నేరాలను అంగీకరించాడు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy