టైరు పంక్చర్.. గరుడ బస్ బోల్తా

garudaసూర్యాపేట జిల్లా చివ్వెమ్ల మండలం గుంపుల తిరుమలగిరి దగ్గర గరుడ బస్సు ఓ టైర్ పంక్చర్‌ అయింది. దీంతో అకస్మాత్తుగా అదుపుతప్పిన బస్సు పల్టీ కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 50 మంది ఉన్నట్లు సమాచారం. గరుడ బస్సు హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడ్డ వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy