ట్యాంక్ బండ్ పై యాక్సిడెంట్: 300 మీటర్లు ఈడ్చుకెళ్లిన బైక్

రోడ్డు ప్రమాదాలు జనాన్ని భయపెడుతున్నాయి. నడుచుకుంటూ వెళ్లే వారిని కూడా వాహనాలు ఢీ కొంటున్నాయి. రెప్పపాటులోనే బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈనెల 14న హైదరాబాద్ టాంక్ బండ్ పై  జరిగిన ప్రమాదంలో  ఏపీ బాపట్లకు చెందిన వెంకటేశ్వర రావు తీవ్ర గాయపడ్డారు. ఉదయం 10 గంటల 40 నిమిషాల సమయంలో రోడ్డు దాటుతున్న వెంకటేశ్వర రావును సికింద్రాబాద్ వైపు నుంచి వస్తున్న ఓ బైక్ డీ కొంది. దీంతో వెంకటేశ్వర రావు ఎగిరి బైక్ హ్యాండిల్ పై  పడ్డాడు. అతడిని 300 మీటర్లు అలాగే తీసుకెళ్లాడు బైకిస్టు. ట్యాంక్ బండ్ పై ఉన్న సీసీ కెమెరాల్లో ప్రమాదం  విజువల్స్ రికార్డ్ అయ్యాయి. తల్లికి పిండప్రదానం చేయడానికి వచ్చి గాయపడ్డాడు వెంకటేశ్వరావు.

4 Responses to ట్యాంక్ బండ్ పై యాక్సిడెంట్: 300 మీటర్లు ఈడ్చుకెళ్లిన బైక్

 1. Anonymous says:

  Signal pade varaku aagochu kada…rules patincharu malli accidents avthe edustharu

 2. Anonymous says:

  ట్యాంక్ బండ్ పై యాక్సిడెంట్: 300 మీటర్లు ఈడ్చుకెళ్లిన బైక్ how can u write this comment that is showing.. 10mtrs how can you write.. 300 mtrs ?

  please if u don’t know about mtrs.. please learn

 3. indian says:

  i think “writer idiot” dont know calculation, may be he was week in maths. and also he may have eye sight..

 4. Anonymous says:

  Seems no signal at zebra crossing…traffic constable should be there.

  Biker should go slow at zebra crossing. It’s a big mistake

  Guy who is crossing atleast he should see any vehicles coming while passing though zebra crossing.

  Main problem is with no follows traffic rules. Everybody’s mistake here.

  When they keep any zebra crossing. Either signal should be there or one speed breaker has to be there. Atleast riders will decrease the speed.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy