ట్రంప్ చిన్ననాటి ఇల్లు అమ్మేశారు…

trumph-houseరిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చిన్నతనంలో నివసించిన ఇల్లు రికార్డు ధరకు అమ్ముడుపోయింది. క్వీన్స్ లో ఉన్న ఈ ఇంటిని హోవార్డ్ సంస్థ 1.65 మిలియన్ డాలర్లు పెట్టి కొనుగోలు చేసింది. ట్రంప్ తండ్రి ఫ్రెడ్ 1940లో కట్టించాడు దీన్ని. 446 చదరపు మీటర్ల వైశాల్యం ఉన్న ఐదు బెడ్రూంల ఇల్లు ఇది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy