ట్రక్కు దూసుకెళ్లడంతో 8మంది మృతి

san-antonioఅమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. పార్కింగ్‌ ప్రాంతంలోకి ట్రక్కు దూసుకుపోవడంతో 8 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో 28 మంది గాయపడ్డారు. వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. హృదయవిదాకరమైన ఈ సంఘటన అమెరికాలోని టెక్సాస్‌ ప్రాంతంలోని శాన్‌ ఆంటోనియాలో చోటుచేసుకుంది. గాయపడ్డవారిని హాస్పిటల్ కు తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను పోలీసులు తెలుసుకుంటున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy