
అయితే ఈ ప్రశ్నకు జితేష్ దగ్గరైనా సమాధానం ఉందా అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం కనిపెట్టేందుకు నెటిజన్లుయ లెక్కల్లో మునిగిపోయారు. ప్రస్తుతానికి బాలీవుడ్ సెలబ్రిటీలు స్పందించటంతో విపరీతమైన షేర్స్ అవుతుంది. కాకపోతే ఎవరూ కూడా కచ్చితమైన సమాధానం ఇదీ అని చెప్పటం లేదు. ఎవరైనా లెక్కల మాస్టర్ చేతిలో పడితేకానీ అసలు సమాధానం రాదండీ.. అప్పటి వరకు ఇలా ఇది చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ప్లీజ్ మీకు తెలిస్తే వెంటనే ఆన్సర్ చెప్పేయండి..
Say? pic.twitter.com/lrhXrWw5EP
— J (@jiteshpillaai) April 9, 2018
Hahahahaha as soon as I tweeted it I knew I was wrong and still don’t know the answer lol 😂
— Sonam Kapoor (@sonamakapoor) April 9, 2018
Answer is 18 not that terrible pic.twitter.com/qv4KQyeiOL
— Proud Indian 🇮🇳🐦™ (@onlyproudindian) April 9, 2018