డార్లింగ్ వ‌దిన‌కు బ‌ర్త్‌డే విషెస్: అఖిల్

samanthaఅందాల ముద్దుగుమ్మ సమంత ఈ సారి త‌న బ‌ర్త్‌డే ఎప్ప‌టికీ గుర్తుండిపోయేలా సెల‌బ్రేట్ చేసుకుంది. అనాథ‌పిల్ల‌ల‌తో క‌లిసి ఆమె బాహుబ‌లి -2 చిత్రం చూసిన సంగ‌తి తెలిసిందే. అక్కినేని ఇంట కొత్త కోడ‌లుగా అడుగుపెట్ట‌బోతున్న ఈ యాపిల్ సుంద‌రికి బ్యాచిల‌ర్‌గా ఇదే చివ‌రి బ‌ర్త్‌డే కావొచ్చు. ఇదిలా ఉంటే స‌మంతా త‌న బ‌ర్త్‌డేను అక్కినేని ఫ్యామిలీతో క‌లిసి శుక్ర‌వారం సాయంత్రం సెల‌బ్రేట్ చేసుకున్నారు. మ‌రిది అఖిల్‌, కాబోయే భ‌ర్త నాగ‌చైత‌న్య‌తో క‌లిసి సెల‌బ్రేట్ చేసుకుంది.అఖిల్ స‌మంతాకు విషెస్ చెబుతూ ఆ ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఇంట‌ర్నెట్‌లో ఈ ఫోటోలు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. డార్లింగ్ వ‌దిన‌కు హ్యాపీ బ‌ర్త్‌డే..ఈ ఏడాది నీకు అంతా మంచే జ‌రుగుతుంద‌ని అఖిల్ ట్వీట్ చేశాడు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy