డిజిటల్ స్కానర్ తో పేకాట..నిర్వాహకుల అరెస్ట్

playcards -scannerహైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఆన్‌లైన్‌ పేకాట నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరుగురు వ్యక్తులు ఓ ముఠాగా ఏర్పడి డిజిటల్ స్కానర్ తో పేకాట నిర్వహిస్తున్నారు. దీనిపై నిఘా ఉంచిన పోలీసులు..డిజిటల్ స్కానర్ తో మోసానికి పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఈ ముఠాను శనివారం ( జనవరి-20)  అరెస్టు చేశారు. నిందితులనుంచి 63వేల రూపాయలు, డిజిటల్ స్కానర్ ను పోలీసులు గుర్తించారు. ఆటలో ఎవరు గెలుస్తారో ముందే పసిగట్టగల ఈ డిజిటల్ స్కానర్‌ను ఢిల్లీలో కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy