డిసెంబర్ లో పవన్ – తివిక్రమ్ ల సినిమా

kobali-is-the-next-from-pawan-kalyanత్రివిక్రమ్.. పవన్ ల కాంబినేషన్ లో కొత్త సినిమా ఈ ఏడాది ప్రారంభం కాబోతోంది. డిసెంబర్ నుంచి షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాను అ.. ఆ.. నిర్మాత ఎస్.రాధాకృష్ణ (హారిక హాసిని క్రియేషన్స్) నిర్మిస్తున్నారు. ఇప్పటికే జల్సా, అత్తారింటికి దారేది సినిమాలతో పవన్ కు బిగ్గెస్ట్ హిట్ లను ఇచ్చిన త్రివిక్రమ్ ఈ సారి ఏ మ్యాజిక్ చేయనున్నాడోనని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy