డిసెంబర్ 31లోగా సెట్ టాప్ బాక్సులు పెట్టుకోవాలి

Set-top-boxరాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో ఉన్న కేబుల్ వినియోగదారులు డిసెంబర్ 31 లోగా సెట్ టాప్ బాక్స్ లు పెట్టుకోవాలని సూచించారు రాష్ట్ర MSOల అధ్యక్షుడు సుభాష్ రెడ్డి. డిసెంబర్ 31తో గడువు ముగుస్తుందని..ఆ లోగా సెట్ బాక్స్ లు సెట్ చేసుకోవాలన్నారు. జనవరి 1 నుంచి సెట్ టాప్ బాక్స్ లు లేని వినియోగదారుల కేబుల్ ప్రసారాలు నిలిచిపోతాయని చెప్పారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy