డిసైడయ్యా: కెమెరా జోలికి అసలు పోను

akhil akkineniఅక్కినేని అఖిల్‌ హీరోగా విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో… అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్లో ఒక మూవీ తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ఒక షెడ్యూల్‌ కూడా పూర్తి చేసుకుంది. షూటింగ్ టైంలో దిగిన ఫొటోను  ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు అఖిల్. అందులో కెమెరాతో కసరత్తులు చేస్తూ.. డిస్ప్లే మీద ఏదో చూస్తునట్లుగా ఉంది. ఆ సందర్భాన్ని వివరిస్తూ.. “ఈ రోజు ఒక్క సెకండ్ కెమెరా తీసుకోవాలని నిశ్చయించుకున్నా..కాని ఇంకెప్పుడు తీసుకోకూడదని కూడా నిర్ణయం తీసుకున్నా..నాతో పాటు ఉన్న ఇద్దరు ఎవరో కనుకోండి” అంటూ ట్వీట్‌ చేశాడు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy