డీఆర్డీవోకు కలాం పేరు

dr-apj-abdul-kalam_650x400_51444747183అబ్దుల్ కలాం దూరమైనా ఆయన జ్ఞాపకాలు ఈ నేలలో అడుగడుగునా కనపడుతున్నాయి. ఆయన స్మృతులను పదిల పర్చేందుకు హైదరాబాద్ లోని డీఆర్డీవోకు ఆయన పేరు పెట్టాలని నిర్ణయించింది రక్షణ శాఖ. అక్టోబర్ 15న కలాం 84వ పుట్టిన రోజు సందర్భంగా ఈ డెసీషన్ తీసుకుంది.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy