డీజీపీలతో రాజ్ నాథ్ అత్యున్నత సమావేశం

review-rajnathకేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం కొనసాగుతున్నది. ఈ సమావేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితులపై రాజ్‌నాథ్ ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి హోంశాఖ కార్యదర్శితోపాటు ఆయా రాష్ట్రాల డీజీపీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy