డీజీపీ పదవీ కాలం ఆరునెలలు పొడగింపు

Anurag-Sharma-DGPడీజీపీ అనురాగ్‌ శర్మ పదవీ కాలాన్ని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభత్వం ఆదేశాలు జారీ చేసింది. అనురాగ్‌ శర్మ పదవీ కాలాన్ని ఆరు నెలలపాటు పొడిగించింది. వచ్చే నవంబర్‌ వరకూ ఆయన డీజీపీగా కొనసాగుతారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy