డెన్మార్క్ ఓపెన్ ఫైనల్ లో శ్రీకాంత్

kidambi-srikanthడెన్మార్క్‌ ఓపెన్‌ ఫైనల్‌లో భారతీయ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్‌ ప్రవేశించాడు. సెమీఫైనల్‌ మ్యాచ్‌లో హాంగ్‌కాంగ్‌కు చెందిన విన్సెంట్‌ వాంగ్‌పై 21-18, 21-17 తో విజయం సాధించాడు. ఆదివారం నాటి ఫైనల్లో కొరియా ఆటగాడు లీ హ్యున్ తో తలపడనున్నాడు శ్రీకాంత్. ప్రత్యర్థి గట్టి పోటీ ఇచ్చినా.. ఓపికగా ఆడటం వల్లే విజయం సాధ్యమైందన్నాడు. శ్రీకాంత్ కు ఇది మూడో సూపర్ సిరీస్ టైటిల్ పోరు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy