డేటా హ్యాకింగ్ కాకుండా సైబర్ సెక్యూరిటీ : జయేష్ రంజన్

JAYESHసైబర్ దాడుల నుంచి రక్షణ కోసం ఆధునిక టెక్నాలజిని ఉపయోగిస్తున్నామన్నారు ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్. డేటా హ్యాకింగ్ కాకుండా సైబర్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. గురువారం (డిసెంబర్-14) హైదరాబాద్ HICCలో సైబర్ సెక్యూరిటీ సదస్సులో ఆయన పాల్గొన్నారు. టెక్నాలజీ వాడకంపై ప్రజల్లో మరింత అవగాహన పెరగాలన్నారు జయేష్ రంజన్.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy