డేవిస్ కప్ లో ఫేస్-పోపన్న జోడీ ఓటమి

paes-ss-02-07-13డేవిస్ కప్ టెన్నిస్ డబుల్స్‌లో భారత టెన్నిస్ ప్లేయర్ల జోడీ ఓడిపోయింది. భారత జోడీ లియాండర్ ఫేస్, రోహన్ బోపన్న ఓడిపోయారు. ప్రత్యర్థి చెకొస్లేవేకియా జోడీ పల్వాన్-స్టెఫానెక్ 7-5, 6-2, 6-2 స్కోర్‌తో భారత జోడీపై విక్టరీ సాధించారు. ఇండియాపై 2-1 తో చెకొస్లేవేకియా లీడ్ లో ఉంది.

 

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy