డ్రగ్స్ ఫ్రీ సిటీయే మా లక్ష్యం: పద్మారావు

Padma-Raoడ్రగ్స్ కేసులో ఇప్పటి వరకు 15 మందిని అరెస్టు చేశామని తెలిపారు ఎక్సైజ్ మినిస్టర్ పద్మారావు. హైదరాబాద్‌లోని 11 బార్లు, 26 పాఠశాలలకు నోటీసులిచ్చామన్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్స్‌ని అదుపులోకి తీసుకుంటున్నామన్న ఆయన.. ఈ కేసులో ఎంతటి వారున్న వదిలిపెట్టమని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. పబ్‌లలో ఆకస్మికంగా తనిఖీలు చేస్తాం.. డ్రగ్స్ బయటపడితే అనుమతులు రద్దు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy