డ్రగ్స్ రాకెట్ లో ఇద్దరు సినీ నిర్మాతలు

Drug-packetహైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ కేసులో దర్యాప్తును మరింత వేగవంతం చేశారు అధికారులు. ఇద్దరు సినిమా  నిర్మాతలను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇద్దరినీ  ఎక్సైజ్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం. . వారిని రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.  డ్రగ్స్ రాకెట్లో అరెస్టయిన కెల్విన్ ఫోన్ కాల్ లిస్ట్ లో ఈ లింకులన్నీ బైటపడుతున్నాయి. కెల్విన్ తో ఇద్దరు నిర్మాతలు చాలాసార్లు మాట్లాడినట్లు తెలిసింది. వీరి మధ్య బ్యాంకు లావాదేవీలు కూడా జరిగినట్లు గుర్తించారు అధికారులు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy