డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్

imagesషాద్‌నగర్, రాజేంద్రనగర్‌లో మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ముఠా నుంచి కిలో సింథటిక్ డ్రగ్ పౌడర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముఠాలోని సభ్యులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ డ్రగ్స్ లిక్విడ్ రూపంలో ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మాదకద్రవ్యానికి బెంగళూరులో డిమాండ్ ఉందన్న పోలీసులు.. కర్నూల్, కడప కేంద్రంగా డ్రగ్స్ సరఫరా జరుగుతుందన్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy