ఢిల్లీలో కూలిన BSF ఛాపర్

bsfఢిల్లీలో ఓ ఛాపర్ కూలింది. BSF కు చెందిన ఛాపర్…. ద్వారకకు సమీపంలోని బద్పోలా గ్రామంలో కూలింది. ఫ్లైట్ లో 10 మంది బీఎస్ఎఫ్ టెక్నీషియన్లు ఉన్నట్టు సమాచారం. ఢిల్లీ ఎయిర్ పోర్టుకు 5 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ఢిల్లీలో విపరీతంగా ఏర్పడిన పొగ మంచు వల్లే…  ఈ యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy