ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

delhi fire accidentఢిల్లీ పంజాబీ బాగ్ లోని ఓ గోడౌన్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గోడౌన్లలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో ఎనిమిది ఫైరింజన్లు మంటలను అదుపు చేశాయి. ఒక్కసారిగా మంటలు, పొగలు చుట్టు పక్కట ఏరియాలో చుట్టుముట్టడంతో అక్కడి ప్రజలు భయం పరుగుతీశారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy