ఢిల్లీలో సాహితీవేత్తల నిరసన ర్యాలీ

sahitya-akademi-దేశంలో భావ వ్యక్తీకరణపై జరుగుతున్న దాడులకు నిరసనగా.. రచయితలు ఆందోళనకు దిగారు. ఢిల్లీలో.. సాహిత్య కళా భవన్ ఎదుట భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. రీసెంట్ గా సాహిత్య అకాడమీ అవార్డ్ లు వెనక్కిచ్చేసిన రచయితలు ఈ మౌన ప్రదర్శనలో పాల్గొన్నారు. రచయిత కలబుర్గీ హత్య కేసులో ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు రచయితలు

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy