ఢిల్లీ-కాన్పూర్ ట్రైయిన్ కు బాంబు బెదిరింపు

delhirailbhavanపఠాన్ కోట్ టెర్రర్ అటాక్ టెన్షన్ మరిచిపోకముందే.. దేశరాజధానిలో మరో కలకలం మొదలైంది. ఢిల్లీ – కాన్పూర్ ట్రెయిన్ లో బాంబు పెట్టినట్టు గుర్తు తెలియని వ్యక్తులు ఈ మెయిల్  చేశారు. దీంతో ముంబై యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్.. ఢిల్లీ రైల్వే అధికారులను అప్రమత్తం చేసింది. రంగంలోకి దిగిన  బాంబ్ స్వ్కాడ్, డాగ్ స్వ్కాడ్ రైల్వేస్టేషన్లో తనిఖీలు చేపట్టారు. లగేజీతో పాటు .. ఏ ఒక్కరినీ వదలకుండా చెకింగ్ చేశారు. బాంబు బెదిరింపుతో చాలావరకు రైళ్లను నిలిపివేశారు. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy