ఢిల్లీ పోలీసుల చేతుల్లో సునంద డెత్ మిస్టరీ రిపోర్ట్

sunanda-pushkar_V6కాంగ్రెస్ సీనియర్ లీడర్ శశిథరూర్ భార్య సునంద పుష్కర్ డెత్ మిస్టరీ త్వరలో వీడనుంది. ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు వివరాలను మీడియా ముందుకు తీసుకురానున్నారు ఢిల్లీ పోలీస్ కమిషనర్ బస్సీ. కేసు విచారణ, ఎయిమ్స్ ఇచ్చిన మెడికల్ రిపోర్ట్ వివరాలను తెలియచేయనున్నారు పోలీస్ కమిషనర్. అయితే ఈ కేసులో పుష్కర్ భర్త శశిథరూర్ ను మరోసారి ప్రశ్నించే అవకాశముందని సమాచారం. 2014 జనవరి 17న సౌత్ ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్ లో పుష్కర్ అనుమానస్పద స్థితిలో మృతి చెందారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy