ఢిల్లీ ప్రజల అవస్థలు : అటు వాయు కాలుష్యం..ఇటు పొగమంచు

winter-story_650_010415104408దేశరాజదాని ఢిల్లీని మంగళవారం(నవంబర్-21)న పొగ మంచు కప్పేసింది. దీనికి తోడు వాయు కాలుష్యం..ఢిల్లీవాసులకు ఊపిరాడకుండా చేస్తుంది. దీంతో ఉదయం 7 అయినా…చికటిని తలపిస్తుంది. పొగ మంచి కారణంగా చాలా ట్రైన్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో స్టేషన్ లోనే ట్రైన్ల కోసం పడిగాపులు కాస్తున్నారు ప్రయాణికులు. పొగమంచుతో బయటికి వెల్లడానికి వీలుకాకపోయేసరికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఢిల్లీ ప్రజలు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy